¡Sorpréndeme!

గంభీర్ శ్రీలంక జెండా ఊపితే, నా బిడ్డ భారత జెండా ఊపింది - షాహిద్ అఫ్రిది *Cricket | Telugu OneIndia

2022-09-13 3,188 Dailymotion

Asia Cup 2022 - Shahid Afridi Says His Daughter Was Waving Indian Flag During India-Pak Match | పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది అవసరం వచ్చినప్పుడల్లా భారత జట్టు‌పై తన అక్కసును వెళ్లగక్కుతాడు. తాను ఆటగాడిగా కొనసాగిన సమయంలోనూ భారత ఆటగాళ్లతో మైదానంలో గొడవకు దిగాడు. ముఖ్యంగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌, అఫ్రిది నిప్పు ఉప్పులా ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి దిగారు. గంభీర్ సైతం పాక్ అంటే రగిలిపోతాడు. ఉగ్రవాదం పేరిట సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న ఆకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతాడు.

#Cricket
#India
#ShahidAfridi
#GautamGambhir
#IndiavsPakistan
#INDvsSL